ప్రభాస్ ఫౌజీకి షాకింగ్ బడ్జెట్, ఇంత పెడితే ఎంతరావాలిరా అయ్యా?
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ వరుసగా భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రీసెంట్ గా హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఫౌజీ షూటింగ్ ను ప్రారంభించాడు. ఈ చిత్రం స్వాతంత్ర్యానికి పూర్వం జరిగిన సంఘటనల నేపథ్యంలో సాగుతుంది…

