లీగల్ ఫైర్! పరేష్ రావల్ పై రూ.25 కోట్లకు దావా వేయనున్న అక్షయ్ కుమార్
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘హేరాఫేరీ 3’ చిత్రం, వివాదాల్లో చిక్కుకుంది. ఈ సిరీస్‌కు మర్చిపోలేని ఫన్ అందించిన పరేష్ రావల్ (బాబురావ్) ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇటీవల ప్రకటించడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇంతలో ఈ కథకు…
