దౌర్జన్యం.. వెంకటేశ్ కుటుంబసభ్యులపై కేసు
వెంకటేష్ , ఆయన కుటుంబసభ్యులపై పోలీస్ కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల…

