Tag: Hero

పవన్ పాడిన ‘చెబితే మాట వినాలి!’ ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తిరిగి సినిమా ట్రాక్ లోకి వచ్చి వదిలేసిన సినిమాలు పూర్తి చేస్తున్నారు. అలా కంప్లీట్ చేయాల్సిన సినిమాల్లో ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu)ని ముందుకు తీసుకొచ్చారు.…

‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ USA కలెక్షన్స్ రికార్డ్

వెంకటేశ్‌ (Venkatesh) హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ‘సంక్రాంతికి వస్తున్నాం’చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బ్రద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రూ.106కోట్లు (గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర టీమ్…

‘గేమ్‌ ఛేంజర్‌’అరెస్ట్ లు మొదలు

రామ్‌ చరణ్‌ (Ram Charan) తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer).ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శితమవుతుండగానే దాదాపు 45 మంది వ్యక్తుల బృందం ఈ చిత్రం పైర‌సీ వెర్షన్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. దీంతో చిత్ర బృందం వెంటనే సైబర్…

హాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న ప్రభాస్ హీరోయిన్

బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ ని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆమెకు కేవలం నార్త్ బెల్ట్ లోనే కాకుండా ఇక్కడ సౌత్ లోనూ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. రీసెంట్ గా ఆమె స్టార్ హీరో సూర్య సరసన ‘కంగువా’ సినిమా చేసింది.…

‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ మొదటి వారంలోనే అన్ని కోట్లా?

సీనియ‌ర్ న‌టుడు వెంక‌టేశ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన తాజా సినిమా ‘సంక్రాంతికి వ‌స్తున్నాం’ కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఫ్యామిలీలు థియేటర్స్ దగ్గర కంటిన్యూగా కనపడుతున్నారు. సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం నాడు…

“దేవర” విలన్ పై హత్యాయత్నం , కత్తిపోట్లు

ఎన్టీఆర్ “దేవర” లో విలన్ గా నటుడు సైఫ్ అలీ ఖాన్ పరిచయం అయ్యారు. అంతకు ముంది ప్రభాస్ ఆదిపురుష్ తోనూ ఆయన తెలుగు వారిని పలకరించారు. లేటెస్ట్ గా సైఫ్ పై ఓ షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. సైఫ్…

దౌర్జన్యం.. వెంకటేశ్‌ కుటుంబసభ్యులపై కేసు

వెంకటేష్ , ఆయన కుటుంబసభ్యులపై పోలీస్ కేసు నమోదైంది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ కూల్చివేత వ్యవహారంలో దగ్గుబాటి సురేశ్‌బాబు (ఏ1), దగ్గుబాటి వెంకటేశ్‌ (ఏ2), దగ్గుబాటి రానా (ఏ3), దగ్గుబాటి అభిరామ్‌ (ఏ4)పై 448, 452, 458, 120బి సెక్షన్ల…

ప్రభాస్‌ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తేలిపోయింది

టాలీవుడ్ లో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కి 45 ఏళ్ళు ఉన్నప్పటికి ఇంకా పెళ్లి చేసుకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూండటంతో మీడియా ఎప్పుడూ ఈ పెళ్లి వార్తలపైనే దృష్టి పెడుతోంది. మరో…