రష్మిక ముఖం ఎందుకు దాచేసింది?ఆ ట్రీట్మెంట్ కారణమా?
పాన్-ఇండియా క్రేజ్ ఉన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరోసారి ట్రెండ్‌లోకి వచ్చింది! తాజాగా ఆమె బాలీవుడ్ హిట్ “థమ్మా” బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది — దీపావళి రిలీజ్‌గా వచ్చిన ఈ వెంపైర్ కామెడీ ఇప్పటికే ₹75 కోట్లకుపైగా వసూళ్లు…








