ఆస్కార్ వైపు ‘హోంబౌండ్’ తొలి అడుగు… జాన్వీ కపూర్‌కు గ్లోబల్ ఛాన్స్?
భారత సినిమాలకు ఆస్కార్ కల ఇప్పుడు మరోసారి కదిలింది. జాన్వీ కపూర్ నటించిన ‘హోంబౌండ్’ చిత్రం ఆస్కార్ రేస్‌లో తొలి మెట్టెక్కింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో అర్హత సాధించిన 15 సినిమాల షార్ట్ లిస్ట్‌లో ‘హోంబౌండ్’ చోటు దక్కించుకుంది.…
