

‘మిరాయ్’ రిలీజ్ కి ముందే సేఫ్ – ప్రొడ్యూసర్ క్యాల్క్యులేషన్ మైండ్ బ్లాక్!
కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా, రితికా నాయక్ జంటగా నటించిన చిత్రం ‘మిరాయ్’. మనోజ్ మంచు, జగపతిబాబు, శ్రియా శరణ్ ఇతరపాత్రలు పోషించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబరు 12న విడుదల కానుంది.ఇప్పటికే రిలీజైన…