‘వార్ 2’ ప్రీరిలీజ్ లో ఎన్టీఆర్ అన్న మాటలే ఇప్పుడు అంతటా డిస్కషన్
ఎన్టీఆర్. హృతిక్‌తో కలిసి ఆయన నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇక ‘వార్ 2’ ప్రమోషన్స్ పెద్దగా హంగామా చేయలేదని అభిమానులు భావిస్తున్న సమయంలో, తెలుగు రైట్స్‌ను సొంతం…





