‘శాంతా బయోటెక్ ఫౌండర్’ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్

ఒక్కొక్క నటుడికీ ఒక్కో పాత్ర తమ జీవిత కాలంలో చేయాలని ఉంటుంది. అలా ప్రియదర్శికు శాంతా బయోటెక్ ఫౌండర్ కే ఐ వరప్రసాద్ గారి బయోపిక్ చేయాలని ఎప్పటినుంచో ఉందిట. ఈ విషయం స్వయంగా ప్రియదర్శి ప్రస్దావించాడు. తన డ్రీం రోల్…