ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ సెన్సేషన్ “కాంతారా: చాప్టర్ 1” ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ట్రెండ్స్ ప్రకారం, సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సేల్స్ వర్షం కురుస్తూనే ఉంది! రిఫోర్ట్స్ ప్రకారం, విడుదలై…









