Tag: kantara chapter 1

బుక్ మై షో సర్వర్ షాక్! ‘కాంతార’ కోసం 1 కోటి టిక్కెట్లు బుక్‌!

విజువల్ గ్రాండియర్‌, సాంస్కృతిక ఆవేశం, ఆధ్యాత్మిక గాథ – ఇవన్నీ కలగలిపిన రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ ఇప్పుడు కేవలం బాక్సాఫీస్‌నే కాదు, బుక్ మై షోను కూడా షేక్‌ చేస్తోంది! భారతదేశంలో బుక్ మై షోలోనే సెన్సేషన్: ఈ…

కాంతార vs ఛావా – ఎవరు అవుతారు 2025 బాక్సాఫీస్ కింగ్?

రిషబ్ శెట్టి మాంత్రికం మళ్లీ పనిచేసింది! ‘కాంతార చాప్టర్ 1’ రెండో వారాంతానికే దేశవ్యాప్తంగా ₹100 కోట్లు దాటేసి, మరోసారి సంచలనం సృష్టించింది. ఆధ్యాత్మిక యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అంచనాలను మించి దూసుకుపోతోంది. రెండో వీకెండ్‌లోనూ అద్భుతమైన కలెక్షన్లు…

రిషబ్ శెట్టి రాంపేజ్: కాంతార చాప్టర్ 1 తో ప్రపంచం షాక్!

దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన “కాంతార చాప్టర్ 1” బాక్సాఫీస్‌ వద్ద ఊహించని రేంజ్‌లో దూసుకెళ్తోంది. 2022లో సంచలనం సృష్టించిన “కాంతార” సినిమాకి ఇది ప్రీక్వెల్ అని తెలిసిన ప్రేక్షకులు మొదటి రోజు…

‘కాంతార చాప్టర్ 1’ తెలుగు రాష్ట్రాల్లో ఎంతకు అమ్మారు, ఇప్పటికి ఎంతొచ్చింది?!

దసరా సెలవుల హంగామాలో విడుదలైన రిషబ్ శెట్టి యొక్క ‘కాంతార చాప్టర్ 1’ తెలుగురాష్ట్రాల్లో దుమ్ము రేపుతోంది. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సమాచారం ప్రకారం, ఈ సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ మొదటి వీకెండ్‌లోనే ₹34 కోట్ల షేర్ సాధించి డబ్ సినిమాగా రికార్డు స్థాయి…

‘కాంతారా ఛాప్టర్ 1’ ఓవర్సీస్ షాక్! డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు?

భారతదేశంలో కలెక్షన్స్ పరంగా గర్జిస్తున్న ‘కాంతారా ఛాప్టర్ 1’, ఓవర్సీస్‌లో మాత్రం నిరాశ కలిగించింది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి నటించిన ఈ స్పిరిచువల్ డ్రామా దేశీయ బాక్సాఫీస్‌లో సుమారు ₹265 కోట్లు వసూలు చేసినా, విదేశీ మార్కెట్‌లో మాత్రం ఆ…

కాంతార చాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ షాక్‌! – ఒక్క రోజులోనే 89Cr+ గ్రాస్

‘కాంతార’ మిస్టిక్ వరల్డ్ మళ్లీ తెరపైకి వచ్చింది… కానీ ఈ సారి మరింత శక్తివంతమైన రూపంలో! ‘కాంతార చాప్టర్ 1’ విడుదల రోజే ఆడియన్స్‌ని ఆధ్యాత్మికతలో ముంచేసి, బాక్స్ ఆఫీస్‌ను ఊచకోత కోశింది. ఓపెనింగ్ డే గ్రాస్: ₹89 కోట్లకు పైగా…

అమెరికాలో కాంతార 1 ప్రీమియర్ షాకింగ్ ట్విస్ట్ – షోస్ రద్దయిపోయాయా?

స్వీయ దర్శకత్వంలో రిషబ్‌ శెట్టి హీరోగా నటించి సంచలన హిట్‌ సాధించిన ‘కాంతార’ కి ప్రీక్వెల్‌గా వచ్చిన ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1) అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. యూఎస్‌లో అయితే ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న…

కాంతార చాప్టర్ 1: తెలుగు ప్రి రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు, ఎంతొస్తే ఒడ్డున పడతారు?

రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌ జరిపింది. హోంబలే ఫిలిమ్స్ మునుపటిలాగే ఈసారి కూడా అడ్వాన్స్ బేసిస్ మీదే డీల్స్ క్లోజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల కలిపి అడ్వాన్స్…

‘కాంతార’ చాప్టర్ 1: ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ!

రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1కి ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అసలు ప్లాన్ ప్రకారం ఈరోజే అన్ని రీజియన్లలో పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని టీమ్ నిర్ణయించుకుంది. కానీ, కొన్ని…

ప్రభాస్ నుంచి ఎన్టీఆర్, పవన్ వరకు… ఎందుకు కాంతార వెనక నిలబడుతున్నారు?

దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1)కి తెలుగు సినీ స్టార్ హీరోల మద్దతు భారీ బూస్ట్‌గా మారుతోంది. కర్ణాటక సరిహద్దుల నుంచి పుట్టుకొచ్చిన ఈ జానపద గాథ ఇప్పుడు పాన్-ఇండియా డివోషనల్…

నార్త్‌లో ‘కాంతార 1’కి షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ అసలు లేవు?

2022లో విడుదలైన కాంతార గురించి మొదట నార్త్ ఆడియెన్స్‌కి ఎలాంటి ఐడియా లేదు. హీరో రిషబ్‌ శెట్టి పేరు కూడా తెలియదు, భూతకోలా అనే ఆచారం ఏమిటో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ రిషబ్ శెట్టి దైవ పాత్రలో చూపించిన…

కర్ణాటకలో ‘ఓజీ’కి షాక్‌.. పోస్టర్లు తొలగింపు, కోర్టుకి వెళ్తున్న నిర్మాతలు!

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన ‘ఓజీ’ (OG)కి కర్ణాటకలో గట్టి ఇబ్బందులు మొదలయ్యాయి. సినిమా పోస్టర్లు, బ్యానర్లు అక్కడ నుంచి తొలగిస్తున్నారని సినీ వర్గాలు పవన్ దృష్టికి తీసుకెళ్లాయి. ఈ పరిణామాలపై పవన్‌ స్వయంగా స్పందించారు. ‘‘కర్ణాటకలో ఇలాంటి చర్యలు…