‘పుష్ప 2’ ఐటెం సాంగ్ కిస్సిక్ టైటిల్ తో ఓ సినిమా, ట్రైలర్ బాగుంది

అల్లు అర్జున్ 'పుష్ప 2'లో ఐటమ్ సాంగ్ ఎంంత పెద్ద హిట్టైందో తెలిసిందే కదా. శ్రీలీల ఇరగతీసిన ఆ సాంగ్ కు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఆ పాట లిరిక్స్ నే టైటిల్ గా పెట్టి తెలుగులో ఓ సినిమా…