హరిహర వీరమల్లు హంగామా మొదలైంది! ప్రీమియర్ షోలు టైమ్,డేట్!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఇది కేవలం సినిమా విడుదల కాదండోయ్ – ఓ సంబరంగా మారిపోయింది! ఆయన చిత్రం వస్తుందంటే ఏకంగా రాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా మొదలవుతుంది. ఇప్పుడు అదే సీన్ రిపీట్ అవుతోంది – "హరిహర వీరమల్లు"…

