‘హరిహర వీరమల్లు’ రిలీజ్ డేట్ ఫైనల్ చేసిన అమేజాన్ ఓటిటి
పవన్ కళ్యాణ్ నటించిన హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ డేటే ఇదే ఇప్పుడు తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశం! వాస్తవానికి ఈ నెల మే 30న థియేటర్లలోకి రావాల్సిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, అదే తేదీన విజయ్ దేవరకొండ…
