టైటిల్ మార్చి రిలీజ్ చేస్తే మళ్లీ చూస్తారా?

ఐదేళ్ల క్రితం ఓటీటీలో విడుద‌లైన ఐదేళ్ల‌కు థియేట‌ర్లో ఓ సినిమా వ‌స్తోంది. అదే ‘ఇట్స్ కాంప్లికేటెడ్’. సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ హీరో. ఓటీటీలో ఈ సినిమాని ‘కృష్ణ అండ్ హిజ్ లీల‌’ అనే టైటిల్ తో వ‌చ్చింది. అప్ప‌ట్లో ఓటీటీలో బాగానే వర్కవుట్…