నాగార్జున నెట్‌వర్త్ ఎంతో తెలుసా? కింగ్ కార్ కలెక్షన్, ప్రైవేట్ జెట్ తో సహా.. షాకింగ్ డిటేల్స్
టాలీవుడ్‌లో నాగార్జున అక్కినేని కేవలం స్టార్ మాత్రమే కాదు, బిజినెస్ సెన్సెస్, ఫ్యామిలీ బ్యాలెన్స్, లగ్జరీ లైఫ్‌స్టైల్‌తో కూడిన ఫిగర్‌గా కూడా చూడాలి. ‘కుబేర’ విజయం, తాజాగా ‘కూలీ’ ఫుల్ సక్సెస్, ముఖ్యంగా కెరీర్‌లో మొదటి సారి ప్రయత్నించిన నెగటివ్ రోల్…






