ఈ శుక్రవారం ఓటీటీలో తెలుగు డబుల్ ధమాకా: స్ట్రీమింగ్‌కు సిద్ధమైన ఏమేమిటంటే… !”

ఓటీటీల్లో కొత్త సినిమాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త! రేపు శుక్రవారం (జూలై 18) రెండు ఆసక్తికరమైన తెలుగు సినిమాలు ఒకేసారి స్ట్రీమింగ్‌కు రానున్నాయి. థియేటర్లలో ఓ రేంజ్‌కి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ వేదికపై…

తిరిగి ఆలోచనల్లో పడ్డ శేఖర్ కమ్ముల ,”కుబేరా” గట్టి పాఠం నేర్పిందా?

హైదరాబాద్: తన కథలలో ఓ ప్రత్యేకత ఉండే శేఖర్ కమ్ముల తాజాగా వచ్చిన "కుబేరా" సినిమా తో పాన్ ఇండియా ప్రయోగం చేసినా, ఫలితం ఆశించిన విధంగా రాలేదు. తెలుగులో ఓ మోస్తరుగా ఆడినా, ఇతర భాషల్లో — ముఖ్యంగా తమిళంలో…

ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ మాకే కావాలంటూ పోటీ!

తమిళ్ హీరోలకు తెలుగులో డిమాండ్ ఉండడం కొత్తేం కాదు. కానీ చాలామంది తమిళ స్టార్‌హీరోలు డబ్బింగ్ సినిమాల ద్వారా మాత్రమే లిమిటెడ్‌గా ఓ రెంజ్‌లో మిగులుతూంటే… ధనుష్ మాత్రం వారిని దాటి ముందుకెళ్తున్నాడు. వాస్తవానికి, ‘సార్’ వరకు ఆయనకు తెలుగు మార్కెట్…

పూజా హెగ్డే Out: మమిత బైజు In – అసలేం జరిగింది?

పొలిటికల్ థ్రిల్లర్ Kuberaa హిట్ తర్వాత, ధనుష్ తన నెక్స్ట్ మూవీ మీద ఫుల్ స్పీడ్లో ఉన్నాడు. డైరెక్టర్ విఘ్నేష్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఓ పీరియడ్ డ్రామా. స్టోరీ సెట్‌యింగ్, మ్యూజిక్, ఆర్ట్ డైరెక్షన్ అన్ని భారీగా…

‘కుబేర’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన నాగ్… ఓ తమిళ రీమేక్‌తో రెడీ ??

స్టార్ డమ్ కంటే ఇక నుంచటి పాత్ర బలం మీద నమ్ముకోవాలనకుంటున్న నాగ్ — ఇటీవలి కాలంలో బ్రహ్మాస్త్ర, కూలీ, కుబేర లాంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ఓ కొత్త గమనాన్ని ఎంచుకున్నాడు. ముఖ్యంగా ధనుష్‌తో కలిసి నటించిన కుబేర…

“కుబేరా” ఎఫెక్ట్ : తమిళనాడులో తన మార్కెట్ పోతోందా? ధనుష్ కి భయం పట్టుకుందా?!

ఇటీవల వరుసగా పాన్-ఇండియా ప్రయత్నాలతో, తెలుగు – హిందీ సినిమాలపై దృష్టి పెట్టిన ధనుష్ , ఇప్పుడు మళ్లీ తమిళ పరిశ్రమ వైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఎందుకంటే తన సొంత ప్రాంతం తమిళనాడులో అతని బలం కాస్త బలహీనమవుతోందన్న సందేహం మొదలైంది.…

శేఖర్ కమ్ములకు ‘కుబేరా’ అమెరికాలో కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?!

శేఖర్ కమ్ముల సినిమాలకి అమెరికాలో ఎప్పుడూ ప్రత్యేకంగా క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఫిదా, లీడర్ వంటి సినిమాలు US బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ‘కుబేరా’ ఆయన కెరీర్‌లోనే USAలో…

తెలుగులో భారీ హిట్ అయిన “కుబేరా”… హిందీలో అంత దారుణమా?!

తెలుగులో శేఖర్ కమ్ముల "కుబేరా" సాలీడ్ హిట్. ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో వచ్చిన ఈ సినిమా తొలి వీకెండ్‌లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తోంది. మార్నింగ్ షోకే హిట్ టాక్ రావటం కలిసొచ్చింది . థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు… ఓటీటీల దృష్టిని…

“కుబేర” నాలుగు రోజులు కలెక్షన్స్..ఏరియా వైజ్

శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో ధనుష్, నాగార్జున కాంబినేషన్‌తో తెరకెక్కిన "కుబేర" ఓ భారీ హిట్‌గా ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో ఈ సినిమా ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాప్ట్‌గా మొదలైన ప్రమోషన్స్‌కే ఈ…

కన్నప్ప ఇంపాక్ట్ …’కుబేర’ సినిమాపై పడనుందా?

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక ఆసక్తికరమైన డిస్కషన్ మొదలైంది. ఈ వారం ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్ కలయికలో వచ్చిన కుబేరా భాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర ఓ స్టడీ ట్రెండ్…