‘కుబేర’ రన్ టైమ్ లెంగ్త్ కామెంట్స్ పై శేఖర్ కమ్ముల
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘కుబేరా’ సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల, నాగార్జునలు ప్రేక్షకుల స్పందనపై ఆనందం వ్యక్తం…
