మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్‌లో, త్రిష హీరోయిన్ గా నటిస్తున్న సోషియో-ఫాంటసీ భారీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఓ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో "Release Date Update Plz!" అంటూ ట్రెండింగ్…
