‘రుద్ర‌’గా ప్ర‌భాస్‌..నెగిటివ్ కామెంట్స్

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న చిత్రం 'కన్నప్ప'. మైథలాజికల్ నేపధ్యంలో లో రూపొందుతున్న ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ డైరక్టర్. ఈ భారీ ప్రాజెక్టులో పలువురు టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లు కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు.…