OTTలకు అమ్మని ‘కన్నప్ప’ … థియేటర్లే దారి చూపుతాయా?
మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కు అనుకున్న స్దాయిలో బజ్ క్రియేట్ కాలేదు, ఇటు సోషల్ మీడియా హంగామా కూడా లేదు. కానీ ఈ సినిమాపైనే మంచు విష్ణు తన జీవితాన్ని పెట్టానని చెప్తున్నారు. ఈ సినిమా కోసం 200 కోట్లకు…
