విశ్వక్ సేన్, అనుదీప్ “ఫంకీ” – రిలీజ్ డేట్ ఫిక్స్

“మాస్ కా దాస్” విశ్వక్ సేన్ ఇప్పుడు పూర్తి ఫంకీ మూడ్‌లో ఉన్నాడు! ‘లైలా’ అంచనాలను అందుకోకపోవడంతో ఈసారి ఏ రిస్క్‌కీ వెళ్లకుండా, “ఫంకీ” సినిమాతో 100% హిట్ టార్గెట్ సెట్ చేసుకున్నాడు. థియేట్రికల్ రిలీజ్ డేట్: ఫంకీ సినిమా 2026…