‘విశ్వంభర’తో (Vishawambhara) ప్రేక్షకుల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనున్నారు చిరంజీవి. ఆయన (CHiranjeevi) హీరో గా నటించిన ఈ పాన్ ఇండియా చిత్రాన్ని వశిష్ఠ తెరకెక్కించారు. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించింది. త్రిష (Trisha) హీరోయిన్. ఇక అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న…
