

ఫిలింనగర్ హోటల్ వివాదం : కోర్టుకు రావాలంటూ వెంకటేష్, రానా, సురేష్ బాబు కి ఆదేశం!
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత వివాదం నాంపల్లి కోర్టు కి చేరింది. హోటల్‌ను అక్రమంగా కూల్చేశారు అంటూ ఫిర్యాదు చేసిన నంద కుమార్… వెంకటేష్, దగ్గుపాటి రానా, సురేష్ బాబును ప్రతివాదులుగా చేర్చాడు. దగ్గుబాటి కుటుంబం తరఫున అడ్వకేట్…