‘దసరా’తో సూపర్ హిట్ అందుకున్న నాని, అదే దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో మరోసారి జట్టుకట్టిన ప్రాజెక్ట్ — ‘ది ప్యారడైజ్’. ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో శరవేగంగా సాగుతోంది.…









