తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ (TTFECA) ఇప్పుడు పర్శంటేజ్ షేరింగ్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. దీనిపై ఈ ఆదివారం ఒక కీలక సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ తెలుగు ఫిల్మ్ ఎగ్జిబిటర్స్ & కంట్రోలర్స్ అసోసియేషన్) నిర్ణయించిన పర్శంటేజ్, షేరింగ్ సిస్టమ్ వివరాలు…
