Netflix షాక్: ధనుష్ ఇడ్లీ కడై – పవర్ స్టార్‌ OG కంటే వ్యూస్‌లో దూసుకెళ్లింది!

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ భారీ అంచనాలతో వచ్చిన బ్లాక్‌బస్టర్ "They Call Him OG" అక్టోబర్ 23 నుండి అన్ని భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే సమయంలో ధనుష్ నటించిన "Idli Kadai" (ఇడ్లీ కొట్టు) అక్టోబర్ 29న…

మహేష్–రాజమౌళి షాకింగ్ ప్లాన్! ఈ దెబ్బతో కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది!

ప్రస్తుతం ఏ తెలుగు సినిమాకు దేశ వ్యాప్తంగా విపరీతమైన హైప్ ఉందో అదే సూపర్ స్టార్ మహేష్ బాబు – ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత రాజమౌళి ఏం చేస్తారు,చూపిస్తారు? మహేష్ బాబు గ్లోబల్ లెవెల్‌లో…

ఓటీటీలో రిలీజ్… అయినా థియేటర్లలో సునామీ – కాంతారా తగ్గేదేలే!

ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ సెన్సేషన్ “కాంతారా: చాప్టర్ 1” ఓటీటీలో రిలీజ్ అయ్యాక కూడా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్రెండ్స్‌ ప్రకారం, సినిమా స్ట్రీమింగ్‌కి వచ్చినప్పటికీ బాక్సాఫీస్ వద్ద సేల్స్ వర్షం కురుస్తూనే ఉంది! రిఫోర్ట్స్‌ ప్రకారం, విడుదలై…

ఓటీటీలోకి జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’! ఎప్పుడు.. ఎక్కడ?

ఆగస్టులో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘పరమ్ సుందరి’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది! సిద్దార్థ్ మల్హోత్రా – జాన్వీ కపూర్ జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా… ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో…

298 కోట్ల బ్లాక్‌బస్టర్ ఓటీటీలోకి! ‘కొత్త లోక’ డిజిటల్ రిలీజ్ డేట్ ఫైనల్!

థియేటర్లలో రికార్డులు బద్దలుకొట్టిన ‘కొత్త లోక (Lokah: Chapter 1)’ ఇప్పుడు ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది! ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంది. కల్యాణి ప్రియదర్శన్ నటన, డొమినిక్ అరుణ్ డైరెక్షన్, అలాగే దుల్కర్…

పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్దం, రిలీజ్ డేట్ ఫిక్స్

పవన్ కళ్యాణ్ హీరోగా, ‘సాహో’ దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ స్దాయిలో రికార్డ్ లు బ్రద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమా పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించి దసరా సీజన్‌కి సూపర్ హిట్‌గా నిలిచింది.…

“తక్షకుడు”గా మారిన ఆనంద్ దేవరకొండ!

థియేటర్స్‌లో వరుసగా సినిమాలు హల్‌చల్ చేస్తున్నా… ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు! కొత్త కంటెంట్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకుల కోసం ఇప్పుడు యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ ఓ యాక్షన్ షాకర్‌తో రెడీ అయ్యాడు! ‘తక్షకుడు’…

థియేటర్‌ లో మిస్ అయ్యారా? ఇక భయపడకండి – కిష్కింధపురి ఓటిటి డేట్ ఫిక్స్!

బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందన తెచ్చుకున్నా, థ్రిల్లింగ్ కంటెంట్ వల్ల మంచి వర్డ్‌ ఆఫ్ మౌత్ అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హర్రర్ థ్రిల్లర్ కిష్కింధపురి ఇప్పుడు ఓటిటి లో భయానక వాతావరణాన్ని కొనసాగించడానికి సిద్ధమైంది. థియేటర్స్‌లో మిస్ అయినవాళ్లకు ఇప్పుడు…

అఫీషియల్ బ్లాస్ట్ : ఓటీటీలోకి ఎన్టీఆర్ ‘వార్ 2’

ఈ ఏడాది భారీ అంచనాలతో థియేటర్లలో దూసుకొచ్చిన ‘వార్ 2 (War 2)’ చివరికి ఓటీటీ బాట పట్టింది! యశ్ రాజ్ ఫిల్మ్స్‌ స్పై యూనివర్స్‌లో మరో మెగా మిషన్‌గా రూపొందిన ఈ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్…

ఓటీటీ యుగంలోనూ 100 రోజులు దూసుకెళ్లిన బ్రాడ్ పిట్ మూవీ!

ఓటీటీ హవా పెరిగిపోయిన ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో నెలల తరబడి ఆడటం దాదాపు అసాధ్యం. ఎన్ని హిట్ టాక్ వచ్చినా ఎక్కువలో ఎక్కువ మూడు, నాలుగు వారాలకే థియేటర్ల నుంచి మాయమైపోతాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా తారుమారైంది. అదే…