విజయ్ చివరి సినిమా కి మలేషియాలో స్పెషల్ సర్‌ప్రైజ్!
తలపతి విజయ్ తన రాజకీయ ప్రవేశాన్ని అధికారికంగా ప్రకటించడంతో, ఆయన నటిస్తున్న "జన నాయకుడు (Jana Nayagan)" మూవీపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇది ఆయన చివరి సినిమా కావచ్చని ఇండస్ట్రీలో టాక్, ఇక ఇప్పుడు మరో హైప్ న్యూస్…






