రజినీ ‘కూలీ’ బాక్సాఫీస్‌లో రచ్చ – మొదటి రోజే ఇంత కలెక్షనా?
రజినీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన కూలీ ఇంకా రిలీజ్ కాకముందే రికార్డులు బద్దలు కొడుతోంది. థియేటర్లలోకి రావడానికి ఒక్క రోజు మిగిలి ఉండగానే, ఈ యాక్షన్ డ్రామా 2025లో అతిపెద్ద ఓపెనర్‌గా నిలిచింది. రామ్ చరణ్ గేమ్ చేంజర్…
