కోట్లు ఖర్చు పెట్టి మరీ పూజా హెగ్డేని ట్రోల్ చేయిస్తోంది ఎవరు
ఇప్పుడంటే కాస్త క్రేజ్ తగ్గింది కానీ పూజా హెగ్డేకు తెలుగులో ఓ రేంజి డిమాండ్ ఉంది. ఇప్పుడు కూడా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తూ పాన్ ఇండియా హీరోయిన్ గా రాణిస్తున్నారు. అయితే తన ప్రతి విజయం వెనుక కఠిన…







