వివాదంపై విజయ్ దేవరకొండ క్లారిటీ, కేసు విషయం ఏమైంది?
రీసెంట్ గా విజయ్ దేవరకొండ చేసిన కొన్ని వ్యాఖ్యలు రెట్రో మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్‌లో వైరల్ కావడమే కాకుండా వివాదంగా మారాయి. ట్రైబల్స్‌ను అవమానించారంటూ ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసులకు…
