‘పోతుగడ్డ’ (ఈటీవి విన్) ఓటిటి మూవీ రివ్యూ

ఓ సినిమాపై ఆస‌క్తి పెర‌గ‌డానికి కార‌ణం ఏముండాలి? సాధారణంగా తెర‌పై పెద్ద పెద్ద పేర్లు మ‌రింత ఎట్రాక్ట్ చేస్తాయి. ప్రమోషన్స్ సినిమాపై దృష్టి పడేలా చేస్తాయి. అయితే చిన్న సినిమాలకు అంత సీన్ ఎక్కడుంటుంది. అందులోనూ డైరక్ట్ గా ఓటిటిలో రిలీజ్…