ఫిష్ వెంకట్‌కి ప్రభాస్ నుంచి రూ.50 లక్షల సాయం? ఫేక్ గా తేల్చేసిన కుటుంబ సభ్యులు!

సినిమాల్లో తన యూనిక్ కామెడీ టైమింగ్‌తో, ప్రత్యేకమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఆయనకు రెండు కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ కావడంతో, ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వైద్యుల సూచనల…

మంచు విష్ణు డ్రీమ్ మూవీ ‘కన్నప్ప’ కలెక్షన్స్ పరిస్దితి ఏంటి?!

మంచు విష్ణు కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటూ వచ్చిన చిత్రం ‘కన్నప్ప’ . ఈ చిత్రాన్ని ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు మంచు విష్ణు. ఈ భారీ ప్రాజెక్ట్ జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. ప్రభాస్ వంటి పాన్ ఇండియా…

‘కన్నప్ప’ ఓటిటి రైట్స్ కు భారీ పోటీ, ఇంతలోనే ఎంత మార్పు? !

ఇప్పటివరకు మంచు విష్ణు సినిమా అంటే… ఓటీటీ సంస్థలకైనా, శాటిలైట్ బయ్యర్లకైనా పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. "కిర్రాక్ కమెడీ, బడ్జెట్ పరిమితి, కమర్షియల్ ఫార్ములా" అనే అంశాలతో వస్తున్న చిత్రాలు పెద్దగా ఆడేవి కావు. దాంతో ఎవరూ పట్టించుకునే వారు…

ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ ఫీవర్‌! లేటెస్ట్ అప్డేట్

ఇంకా షూటింగ్‌ మొదలైతే లేదు… కానీ అభిమానుల్లో ఆసక్తి మాత్రం ఉరకలేస్తోంది. ‘ఆనిమల్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. సినిమా మొదలుకాకముందే ఈ స్థాయి…

‘ది రాజా సాబ్‌’ : ప్రభాస్ ని ఇరకాటంలో పడేసి, టెన్షన్ పెడుతోందా?

ప్రభాస్‌ (Prabhas) హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్‌ కామెడీ హారర్‌ ఫిల్మ్‌ ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab). భారీ అంచనాల మధ్య రానున్న ఈ మూవీ రిలీజ్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ప్యాన్…

బిగ్ డీల్ ఫిక్స్‌డ్: ‘కన్నప్ప’ శాటిలైట్ రైట్స్‌ భారీ రేటు! విష్ణు కెరీర్‌లో హైయెస్ట్ డీల్?

విష్ణు మనసు పెట్టి, కలగా చూసిన ప్రాజెక్ట్ ‘కన్నప్ప’… ఇప్పుడు రికార్డులు సృష్టిస్తోంది, తన సత్తా ఏమిటో చూపించేస్తోంది! దశాబ్దకాలంగా ప్లాన్ చేసిన ఈ పాన్‌ఇండియా చిత్రానికి మార్కెట్‌ డిమాండ్‌ ఊహించదగ్గదే కాదు – మించినదే. తాజాగా ‘కన్నప్ప’ హిందీ శాటిలైట్‌…

‘కన్నప్ప’ కోసం రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక వ్యక్తి ఎవరు? మిగిలినవాళ్లంతా ఫ్రీగానే చేశారా?

విష్ణు మంచు డ్రీమ్ మూవీ 'కన్నప్ప' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. విష్ణు కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్‌ వచ్చిన మూవీగా రికార్డు సృష్టించగా వీకెండ్ కూడా అదే జోరు కొనసాగించింది. 'కన్నప్ప' మూవీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే.…

మంచు విష్ణు ‘కన్నప్ప’ మూవీ రివ్యూ

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన కన్నప్ప ఎట్టకేలకు విడుదలైంది. భారీ బడ్జెట్‌తో, ప్రభాస్‌, మోహన్‌లాల్‌, అక్షయ్ కుమార్ వంటి స్టార్ క్యామియోలతో సినిమాపై ఆసక్తి పెరిగింది. దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్ డైరక్షన్ లో న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ…

నెగిటివ్ రివ్యూలు రాస్తే లీగల్ గా కేసులు పెడతాం

‘క‌న్న‌ప్ప’ అనేది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొద‌లెట్టేముందు ఎవ‌రికీ పెద్ద‌గా ఎక్సపెక్టేషన్స్ లేవు. రిలీజ్ టైమ్ నాటికి సినిమాపై కొద్దిగా క్రేజ్ మొదలైంది. ‘కన్నప్ప ను ఓ భారీ పాన్ ఇండియా…

ప్రభాస్ తో అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అల్లు అర్జున్? క్రేజీ టైటిల్ ?

'పుష్ప'తో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లిన అల్లు అర్జున్, ఇప్పుడు ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్‌తో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి, తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ చేతిలో ఒక మాస్…