‘స్పిరిట్‌’ కోసం త్రిప్తి దిమ్రీకి ఎంత పే చేస్తున్నారు?

'స్పిరిట్‌’లో ప్రభాస్‌ సరసన నటించే హీరోయిన్ ఎవరన్నది తేలిపోయింది. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా శనివారం సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన గత సినిమా ‘యానిమల్‌’లో రెండో హీరోయిన్ గా కనువిందు…

దీపికకు బై చెప్పిన సందీప్ వంగా – ప్రభాస్ సినిమా చుట్టూ కొత్త వివాదం! !

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న "స్పిరిట్" చిత్రం ఇప్పుడే ప్రారంభం కానప్పటికీ, వివాదాలు మాత్రం ముందుగానే షురూ అయ్యాయి! తాజా బాలీవుడ్ సమచారం ప్రకారం — దీపిక పదుకొణె ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తప్పించబడిందని వినిపిస్తోంది. స్టార్‌ హీరోయిన్…

హైదరాబాద్ చేరుకున్న ప్రభాస్…రేపటి నుంచే షూటింగ్ మొదలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవల ఒక నెల రోజులుగా కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి ఇటలీలో విహారయాత్ర చేస్తూ గడిపారు. తాజాగా ఆయన హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ఇక మళ్లీ షూటింగ్ మోడ్‌లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఏ సినిమా షూట్…

2025 ని మిస్ చేసుకుంటున్న తెలుగు సూపర్ స్టార్స్ వీళ్లే!

2025 లో టాలీవుడ్ హీరోల సినిమాలు ఎక్కువగా విడుదల కావటం లేదని గమనించారా? ఈసారి స్టార్‌లందరూ పాన్-ఇండియన్ పెద్ద సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టారు. అందుకే చాలా మంది స్టార్స్ 2025లో కనీసం ఒక సినిమా కూడా ఇవ్వలేని పరిస్దితి…

‘ఆదిపురుష్’ పై ఇన్నాళ్ల తర్వాత సైఫ్ షాకింగ్ కామెంట్స్

2023లో విడుదలైన ‘ఆదిపురుష్’ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించగా, రావణుడిగా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. విడుదలకు ముందు నుంచి, తర్వాత కూడా… సైఫ్ లుక్స్‌పై, నటనపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి.…

వైరల్ రూమర్ కు ఫుల్ స్టాప్ పెట్టిన ప్రభాస్ ప్రొడ్యూసర్

బాక్సాఫీస్‌ బాహుబలి ప్రభాస్, ఇంటెన్స్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్ లో రాబోతున్న మాస్ ఫిల్మ్ "స్పిరిట్"! , ఈ ప్రాజెక్ట్ అనౌన్స్‌ అయినప్పటి నుంచే మీడియాలో హైప్‌ ఓ రేంజిలో క్రియేట్ అయ్యింది. ఎప్పుడు సినిమా ప్రారంభిస్తారు..ఎప్పుడు రిలీజ్…

బాహుబలి రీ రిలీజ్.. ఆఫీషియల్ ప్రకటన

ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది. ఇప్పటికీ టీవీల్లో…

Pahalgam attack: మాది పాకిస్దాన్ కాదంటూ ప్రభాస్ హీరోయిన్ ఆవేదనగా పోస్ట్

ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఫౌజీ సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న ఇమాన్వి పై ఉగ్రదాడి జరిగిన తర్వాత రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆమె నేపథ్యానికి సంబంధించిన కొన్ని అంశాలు తెరపైకి రావడంతో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది.…

ఏంటి రాజా ఇది… ఇంత కన్ఫూజనా?

ప్రభాస్ హీరోగా చేస్తున్న హారర్ కామెడీ ‘ది రాజా సాబ్’(TheRajasaab)సినిమా ప్రారంభమై చాలా కాలం అయ్యింది. అయితే ఇప్పటికీ ఈ సినిమా గురించి సరైన అప్డేట్ లేదు. ఇంట్రస్టింగ్ న్యూస్ లేదు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.…

Boycott Prabhas: పహల్గాం దాడి.. ‘ఫౌజీ’ వైపు తిరిగిన వివాదం!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం (Pahalgam Terror attack)లో ఉగ్రవాదులు జరిపిన మారణహోమం ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ దాడిలో ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. పర్యటన నిమిత్తం జమ్మూకశ్మీర్‌కు వెళ్లిన కేరళ హైకోర్టు న్యాయవాదులు (Kerala High Court judges),…