ప్రభాస్ కానీ, మంచు విష్ణు కానీ ఎవరూ రెస్పాండ్ కాలేదు, మా తండ్రి వెళ్లిపోయారు
టాలీవుడ్‌కు తనదైన శైలిలో వినోదం పంచిన నటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. జూలై 18 రాత్రి కిడ్నీ సంబంధిత సమస్యలతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా రెండు కిడ్నీలు పూర్తిగా పని చేయకపోవడంతో డయాలసిస్‌పై ఆధారపడి…






