మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ‘మహాభారత’ సిరీస్‌ని రూపొందించిన ముఖేష్‌కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. మోహన్‌బాబు నిర్మాత. ప్రీతి ముకుందన్ హీరోయిన్. ఏప్రిల్ 25న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇందులో…
