ప్రభాస్ క్రేజ్‌కు ఇది చిన్న ఉదాహరణే!
రీసెంట్ గా రిలీజైన 'రాజా సాబ్' టీజర్ ఓ రేంజ్‌లో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రభాస్ ఎంట్రీ, టీజర్‌లోని మాస్ వైబ్, మారుతి డైరక్షన్ అన్నీ కలసి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఇంట్రస్టింగ్ విషయమేంటంటే…






