

హన్సికకు బాంబే హైకోర్టులో షాక్ – డొమెస్టిక్ వైలెన్స్ కేసు కొనసాగనుంది!
టాలీవుడ్, బాలీవుడ్‌లలో పాపులర్ అయిన హీరోయిన్ హన్సిక మోత్వానీకి బాంబే హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది. ఆమెపై దాఖలైన గృహహింస కేసును కొట్టివేయమని వేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో హన్సిక, ఆమె కుటుంబంపై కేసు కొనసాగనుంది. సోదరుడి భార్య ఫిర్యాదుతో…