కాంతార చాప్టర్ 1: తెలుగు ప్రి రిలీజ్ బిజినెస్ ఎన్ని కోట్లు, ఎంతొస్తే ఒడ్డున పడతారు?

రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్‌ జరిపింది. హోంబలే ఫిలిమ్స్ మునుపటిలాగే ఈసారి కూడా అడ్వాన్స్ బేసిస్ మీదే డీల్స్ క్లోజ్ చేసింది. తెలుగు రాష్ట్రాల కలిపి అడ్వాన్స్…

‘కాంతార’ చాప్టర్ 1: ఒక టికెట్ కొంటే ఒకటి ఫ్రీ!

రేపట్నుంచి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న కాంతార చాప్టర్ 1కి ప్రేక్షకులలో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే అన్ని భాషల్లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. అసలు ప్లాన్ ప్రకారం ఈరోజే అన్ని రీజియన్లలో పెయిడ్ ప్రీమియర్స్ పెట్టాలని టీమ్ నిర్ణయించుకుంది. కానీ, కొన్ని…

ప్రభాస్ నుంచి ఎన్టీఆర్, పవన్ వరకు… ఎందుకు కాంతార వెనక నిలబడుతున్నారు?

దసరా కానుకగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కాంతార చాప్టర్-1’ (Kantara Chapter 1)కి తెలుగు సినీ స్టార్ హీరోల మద్దతు భారీ బూస్ట్‌గా మారుతోంది. కర్ణాటక సరిహద్దుల నుంచి పుట్టుకొచ్చిన ఈ జానపద గాథ ఇప్పుడు పాన్-ఇండియా డివోషనల్…

నార్త్‌లో ‘కాంతార 1’కి షాక్.. అడ్వాన్స్ బుకింగ్స్ అసలు లేవు?

2022లో విడుదలైన కాంతార గురించి మొదట నార్త్ ఆడియెన్స్‌కి ఎలాంటి ఐడియా లేదు. హీరో రిషబ్‌ శెట్టి పేరు కూడా తెలియదు, భూతకోలా అనే ఆచారం ఏమిటో కూడా ఎవరికి అర్థం కాలేదు. కానీ రిషబ్ శెట్టి దైవ పాత్రలో చూపించిన…

పవన్ కల్యాణ్ చూపిన పెద్ద మనసు – ‘కాంతార: చాప్టర్ 1’ టీంకి భారీ ఊరట!

కన్నడలో భారీ అంచనాలు నెలకొల్పిన ‘కాంతార: చాప్టర్ 1’ (Kantara: Chapter 1) రిలీజ్‌పై తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చే నడుస్తోంది. టికెట్ ధరల పెంపు ఇవ్వకూడదని కొంతమంది అభ్యంతరం చెప్పగా… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాత్రం “సినిమా మనసులను…

గాయాలతోనే ఈవెంట్‌కి వచ్చిన ఎన్టీఆర్, “ఎక్కువ సేపు నిలబడలేను…” అంటూ ఎమోషనల్ స్పీచ్!

కాంతార ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మైథాలజికల్ డ్రామాకు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా వైడ్‌గా అక్టోబర్ 2న రిలీజ్ కానుంది. ఈ గ్రాండ్ రిలీజ్‌కు ముందు హైదరాబాద్‌లో తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్…

బాయ్‌కాట్ హీట్? : తెలంగాణలో ప్రీ రిలీజ్.. కానీ ఒక్క మాట తెలుగు కాదు! రిషబ్ శెట్టి స్పీచ్‌పై నెటిజన్ల ఫైర్

తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అన్ని భాషల సినిమాలను ఎంకరేజ్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా చెప్పాలంటే చాలా సార్లు మన దగ్గర తెలుగు సినిమాల కంటే వేరే భాషల సినిమాలు సూపర్‌హిట్స్ అవుతూంటాయి. కానీ, ఇతర రాష్ట్రాల్లో మాత్రం మన…

కాంతార Chapter 1 కి తెలంగాణలో భారీ షాక్ – టికెట్ హైక్ కి నో!

రిషబ్ శెట్టి నటిస్తున్న కాంతార Chapter 1 కు తెలుగు రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ విలువ దాదాపు 100 కోట్లకు పైగా ఉండటం, స్ట్రైట్ స్టార్ సినిమాలతో సమానంగా బిజినెస్ జరుగుతుందని ట్రేడ్…

ఎన్టీఆర్ “డ్రాగన్”లో బాంబ్ షెల్.. ‘కాంతారా’ హీరో సడన్ ఎంట్రీ..?

హైదరాబాద్‌లో ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ “డ్రాగన్” (టైటిల్ ఇంకా అధికారికం కాదు) షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ సెట్స్‌కి జాయిన్ అవ్వడంతో యూనిట్‌లో ఎనర్జీ మరింత పెరిగిందని టాక్. ఇదిలా ఉంటే,…

OG, కాంతారా 2కి టిక్కెట్ రేట్ల షాక్ – మిడిల్ క్లాస్ ప్రేక్షకులకి భారమేనా?

ఈమధ్య కాలంలో పెద్ద సినిమాలు వస్తే టిక్కెట్ రేట్లు పెరగడం, స్పెషల్ షోలు పెట్టడం ఓ రొటీన్‌లా మారిపోయింది. నిర్మాతలకు ఇది మిలియన్ల లాభాలు తెచ్చిపెట్టొచ్చు, కానీ సాధారణ మధ్యతరగతి ఫ్యామిలీకి మాత్రం సినిమా అనుభవం కాస్త భారమైపోతుంది. థియేటర్‌లో ఫ్యామిలీతో…