శింబు తెలుగు సినిమా కన్‌ఫర్మ్? సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సీక్రెట్ మీటింగ్ లీక్!

తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు తెలుగు ప్రొడ్యూసర్ల కొత్త ఆకర్షణగా మారిపోయారు. మార్కెట్ ఎలా ఉన్నా, రేమ్యూనరేషన్ ఎంతైనా ఇవ్వడానికి టాలీవుడ్ నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. ధనుష్ తర్వాత ఇప్పుడు శింబు (సిలంబరసన్‌) కూడా తెలుగు సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు! ప్రముఖ…

‘థగ్‌లైఫ్’ ఫెయిల్యూర్ తర్వాత మణిరత్నం కొత్త సినిమా – హీరో ఎవరో తెలుసా?

దక్షిణ భారత సినీ రంగంలో లెజెండరీ డైరెక్టర్‌గాలలో ఒకరుమణిరత్నం. ఆయన తాజాగా కమల్ హాసన్‌తో చేసిన Thug Life వర్కవుట్ కాకపోయినా, ఆయనపై ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అసలే ఆయన సినిమాలు ఎంతటి ఫలితాన్నిచ్చినా, ప్రేక్షకులు, అభిమానులు ఆయన…

రూ.150 కోట్ల నష్టం తర్వాత మణిరత్నం తిరిగొస్తున్నాడు – ఈసారి ఎవరు హీరోనో చెప్తే నమ్మలేరు!

క్లాసిక్ డైరెక్టర్ మణిరత్నం కు కమల్ హాసన్ తో తీసిన ‘థగ్ లైఫ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓ పెద్ద డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలసిందే. 4917 స్క్రీన్లలో విడుదలైన ఈ భారీ బడ్జెట్ చిత్రం (రూ.200 కోట్లు) థియేట్రికల్‌గా సగం…

కన్నడ భాషపై వ్యాఖ్యలు – కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు షాక్!

ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు బెంగళూరు సివిల్ కోర్టు నుంచి తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. కన్నడ భాష, సంస్కృతి గౌరవాన్ని కించపరిచేలా ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కమల్‌కి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇది అంతా కమల్ హాసన్…

‘థగ్ లైఫ్’ OTT టాక్: ఈ కామెంట్స్ చూస్తే మణిరత్నం సినిమాలు తీయటం మానేస్తారు!

మణిరత్నం – కమల్ హాసన్ కలయికపై నెలకొన్న భారీ అంచనాలు అన్నీ ఒక్కసారిగా బూడిద అయ్యిపోయాయి. 37 ఏళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా ‘థగ్ లైఫ్’, థియేటర్లలో ఓ పక్కా డిజాస్టర్‌గా నిలిచింది. అప్పటి నుండి ఈ సినిమా…

శింబుతో సినిమా.. నిర్మాతగా ధనుష్! వెట్రిమారన్ క్లారిటీ!

తమిళ ఇండస్ట్రీలో ఓ ఇంటెన్స్ డైరెక్టర్ అంటే గుర్తుకు వచ్చేది వెట్రిమారన్. స్టార్ హీరో ధనుష్‌తో కలిసి ‘ఆడుకాలం’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ వంటి మైల్‌స్టోన్ సినిమాలు చేసిన ఈ కాంబోలో ఇటీవల విభేదాలు తలెత్తాయన్న పుకార్లు హల్‌చల్ చేస్తున్న సంగతి…

‘థగ్ లైఫ్’ ఫెయిల్యూర్ పై మణిరత్నం ఏమన్నారు

38 ఏళ్ల తర్వాత కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ‘ఇది నాయకన్ రీబూట్ అవుతుందేమో!’ అని అభిమానులు ఊహించారు. కానీ విడుదలైన ‘థగ్ లైఫ్’ ఆ అంచనాలన్నింటినీ ఒక్కసారిగా నేలమట్టం చేసింది. ఇది…

‘థగ్ లైఫ్’ బుకింగ్స్ ఫెయిల్… కమల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్ దూరం?

కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ అంటేనే పెద్ద సంచలనం. ఇద్దరి లెజెండరీల కలయిక. ఈ నేపధ్యంలో గ్రాండ్ గా రూపొందించిన ‘థగ్ లైఫ్’ ట్రైలర్‌, పాటలతో అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఇండస్ట్రీలో కమల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వస్తుందన్న ఊహాగానాలు…

కమల్ ‘థగ్ లైఫ్’ వివాదం, అన్ని కోట్లు నష్టమా? షాకింగ్ లెక్కలు

కొద్దిరోజుల క్రితం 'థగ్ లైఫ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో కమల్ హాసన్ చేసిన ఓ వ్యాఖ్య… ఇప్పుడు తమిళనాడు-కర్ణాటక మధ్య పెద్ద చిచ్చే రేపింది. పలువురు ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు, సామాజిక మాధ్యమాల్లో కూడా దీనిపై పెద్ద…

కమల్ – మణిరత్నం ‘థగ్ లైఫ్’ కి శృతిహాసన్ సర్పైజ్

పద్మశ్రీ కమల్ హాసన్ – మణిరత్నం కలయిక అంటేనే మినిమం గ్యారంటీ ఓ క్లాస్ క్లాసిక్. ఇప్పుడు ఆ కలయికే మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై దుమ్ము లేపేందుకు రెడీ అవుతోంది. థగ్ లైఫ్ అంటూ వస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్‌పై…