చిన్మయి పైన దారుణ ట్రోలింగ్‌ – “నా పిల్లలు చనిపోవాలా?” అంటూ సీపీ సజ్జనార్‌కి ఫిర్యాదు!

ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాద (Chinmayi Sripaada) మరోసారి సోషల్‌ మీడియా ట్రోలింగ్‌కు బలైంది. ఈసారి మాత్రం దారుణ స్థాయిలో ఆమెపై దాడులు జరిగాయి. రాయడానికి, చదవడానికి కూడా వీలు లేని పదాలతో చిన్మయి, ఆమె కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటూ కొందరు…