OG ఫస్ట్ హాఫ్ టాక్… సోషల్ మీడియాలో హల్‌చల్! పవన్ ఫ్యాన్స్ రెడీనా?
పవన్ కళ్యాణ్ OG – టాలీవుడ్‌లో ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ. ఆఫీషియల్‌గా రిలీజ్ డేట్ ఇంకా దూరంలో ఉన్నా, ఫ్యాన్స్‌లో క్రేజ్ పీక్స్‌కి చేరింది. సోషల్ మీడియా అంతా OG మానియా తో మోగిపోతోంది. పవన్ కళ్యాణ్ OG…





