‘జైలర్ 2’లో బాలయ్యకు ఆఫర్‌ — పారితోషికం వల్లే రిజెక్ట్ చేశాడా?

నటుడు రజనీకాంత్‌( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్‌. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్‌ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్‌ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్‌ తదితర స్టార్స్‌ అతిథి పాత్రల్లో మెరిన ఈ…