‘హిట్’ 3 ట్రైలర్: చాగంటి ప్రవచనాలు బాగా వాడేసారే
తెలుగునాట చాగంటివారి ప్రవచనాలు ఎంత పాపులరో తెలిసిందే. ఇప్పుడు హిట్ 3 ట్రైలర్ లో వాటిని వాడేసారు. ‘హిట్’ (HIT) యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోన్న సరికొత్త చిత్రం ‘హిట్: ది థర్డ్ కేస్’ (HIT 3). నాని (Nani) హీరోగా శైలేశ్…


