వెంకటేష్ కోసం త్రివిక్రమ్ మైండ్-బ్లాస్టింగ్ టైటిల్
వెంకటేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే టాలీవుడ్‌లో ఒక్కసారిగా బజ్ పెరిగిపోయింది. ఇప్పటివరకు వీరిద్దరూ కలిసి చేయకపోవడం వల్లే అంచనాలు ఆకాశానికి ఎగబాకాయి. ఇదిలా ఉంటే… మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్‌లో ఒక అదిరిపోయే టైటిల్‌ను ఫిల్మ్…
