ప్చ్ … నాని ‘హిట్ 3’ ఆ ఏరియాల్లో నష్టాలు తప్పట్లేదు
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్ కేస్. శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ సైకో థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్ పోస్టర్ సినిమా, నాని యూనానిమస్ ప్రోడక్షన్స్ బ్యానర్స్ పై…
