బాహుబలి రీ రిలీజ్.. ఆఫీషియల్ ప్రకటన

ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది. ఇప్పటికీ టీవీల్లో…

‘అర్జున్ S/O వైజయంతి’, ‘ఓదెల 2’.. కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

వేసవి ఎండలతో జనం ఓ ప్రక్కన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. జనాలు సినిమా హాళ్లకు రావడం బాగా తగ్గించేసారు. ఏదైనా ఓ రేంజి హైప్ ఉన్న సినిమా పడితే తప్ప,…

తమన్నా ‘ఓదెల 2’ మూవీ రివ్యూ

ఓదెల గ్రామంలో ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరివారంతా తీర్మానిస్తారు. దాంతో అతనికి 'సమాధి శిక్ష' అంటూ శవ సమాధి చేస్తారు. అలా సమాధిలో శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ…

తమన్నా సూపర్ హైప్!: ఓదెల-2 ప్రీ-రిలీజ్ బ్లాస్ట్ (బిజినెస్ లెక్కలు)

తమన్నా ‘ఓదెల-2’తో నాగసాధువు అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది!ఈ క్రమంలో భారీ బిజినెస్‌తో దుమ్మురేపుతోంది సూపర్‌నేచురల్ థ్రిల్లర్. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు వొచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వర్కవుట్ కాబోతోందో అర్థమవుతోంది! దాంతో ఈ సినిమా బిజినెస్…

శివ కాదు… శవ నామ స్మరణే: తమన్నా ‘ఓదెల 2’ ట్రైలర్

ఓదెల ఊరిని, ఆ గ్రామ ప్రజలను పట్టి పీడిస్తున్న ఆత్మ పీడ విరగడ అయ్యేలా చేయడానికి నాగ సాధువులు వస్తే వాళ్లకు ఎటువంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి? అనేది వెండితెరపై చూడాలనే విధంగా ఉంది 'ఓదెల 2' టీమ్ విడుదల చేసిన…

మరో స్పెషల్ సాంగ్ లో తమన్నా రచ్చ

తమన్నా ఐటెం సాంగ్స్ కు ఓ ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. తెలుగు,తమిళం, హిందీలలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’ (Stree…

తమన్నా‘ఓదెల 2’ ఓటిటీ డీల్ క్లోజ్, ఎంతకో తెలిస్తే మతిపోతుంది

టీజర్, ట్రైలర్ తో క్రేజ్ క్రియేట్ చేస్తే ఓపినింగ్స్ రావటమే కాదు , బిజినెస్ కూడా ఈజీగా అయ్యిపోతుంది. మరీ ముఖ్యంగా ఓటిటి బిజినెస్ కు లోటు ఉండదు. ఆ విషయం తమన్నా ప్రధాన పాత్రలో అశోక్‌ తేజ తెరకెక్కిస్తున్న చిత్రం…

Rajinikanth:రజనీ ‘కూలీ’తెలుగు రైట్స్ కు ఇంత డిమాండా?

హీరో రజనీకాంత్‌ (Rajinikanth)కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఆ మధ్యన వరస ప్లాఫ్ లు పడటంతో కాస్త తగ్గినా జైలర్ సూపర్ హిట్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. దాంతో ఆయన దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో…

రెండేళ్ల లవ్ కు బ్రెకప్ చెప్పిన తమన్నా? ఎక్కడ తేడా కొట్టింది

మిల్కీ బ్యూటీ తమన్న అలాగే బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ… ఇద్దరు కూడా దాదాపు రెండు సంవత్సరాలనుంచి ప్రేమించుకుంటున్నారనే సంగతి తెలిసిందే. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు.. హింట్లు కూడా ఇచ్చారు. కానీ చివరికి ఏమైందో తెలియదు కానీ… తమ రిలేషన్ కు…

ఫేక్ న్యూస్ అంటూ తమన్నా ఖండన, చర్యలు తప్పవంటూ వార్నింగ్

క్రిప్టో కరెన్సీ ఫ్రాడ్ లో తెలుగు హీరోయిన్లు తమన్నా, కాజల్ కు పుదుచ్చేరి పోలీసులు సమన్లు జారీ చేశారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. ఈ వార్తల్లో వాస్తవం లేదంటూ ఖండించారు మిల్కీ బ్యూటీ తమన్నా. అలాగే ఫేక్ న్యూస్ స్ప్రెడ్…