‘బాహుబలి’ని కట్టప్ప చంపకపోతే.. ప్రభాస్ సరదా రిప్లై

ఒకప్పుడు 'బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు? అనే ఒక్క ప్రశ్నతో దేశమంతా ఊగిపోయిన సంగతి గుర్తుండే ఉండి ఉంటుంది. రైలు స్టేషన్‌లోనూ, టిఫిన్ సెంటర్‌లలోనూ, వృత్తిపరంగా సీరియస్ మీటింగ్‌లలోనూ… ఎక్కడ చూసినా ఇదే చర్చ. అప్పట్లో పాన్-ఇండియా అనే మాట మామూలే…

“బాహుబలి: ది ఎపిక్” పై బిగ్ అప్డేట్ – రన్‌టైమ్ ఇదే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రూపుదిద్దుకున్న భారతీయ సినిమాల గతి మార్చిన చిత్రం “బాహుబలి”. తెలుగు సినిమాకు కొత్త శకం మొదలుపెట్టిన ఈ విజువల్ వండర్ 10 ఏళ్లు పూర్తి చేసుకుంది.…

మళ్లీ థియేటర్లలోకి ‘బాహుబలి’… అయితే రెండు పార్ట్ లుగా మాత్రం కాదు

2015లో విడుదలైనప్పుడు తెలుగు సినిమా చరిత్రలో ఒక తిరుగులేని మైలురాయిగా నిలిచిన సినిమా బాహుబలి. అప్పటివరకు తెలుగు సినిమా ఏదీ చేయని విధంగా ఊహకు అతీతమైన విజువల్స్‌తో, అద్భుతమైన కథనంతో ప్రేక్షకులను శాసించిందీ సినిమా. “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న…

బ్రేకప్ తర్వాత తమ్మన్నా ఏం చేస్తోందో తెలిస్తే మతిపోతుంది!

ఒకప్పుడు ప్రేమలో మునిగి ప్రైవేట్ మూడ్‌లో కనిపించిన తమన్నా భాటియా ఇప్పుడు తన రూట్ మార్చింది. నటుడు విజయ్ వర్మతో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఊహలు, వార్తలు వినిపించినప్పటికీ… ఈ ఏడాది ప్రారంభంలో ఆ బంధానికి ఫుల్ స్టాప్ పడింది. బ్రేకప్ అనంతరం…

అందం, స్టైల్, సొగసు కేరాఫ్ తమన్నా: OTT లో మరో బోల్డ్ ప్రయాణం

తమన్నా మొదటి నుంచి తన కెరీర్ ని సాఫీగా, స్టైలిష్‌గా మలుచుకుంటూ వస్తోంది. వెండితెరపై ఆమె ప్రధానంగా హీరోయిన్‌ పాత్రల్లో కనిపించి, ప్రత్యేకమైన పాటల ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. తాజాగా, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లి అడుగు…

తమన్నాని తీసేయకపోతే తీవ్ర పరిణామాలు!” – ఎంపీ వార్నింగ్

రీసెంట్ గా కర్ణాటక ప్రభుత్వం ప్రముఖ నటి తమన్నా భాటియాను 'మైసూర్ శాండల్ – శ్రీగంధ' బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదంగా మారింది. తమన్నాకు కర్ణాటకతో ఎలాంటి నెరిసిన సంబంధాలు లేవని,…

బాహుబలి రీ రిలీజ్.. ఆఫీషియల్ ప్రకటన

ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసిన మూవీ “బాహుబలి 1”. రాజమౌళి సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన సినిమా. ప్రభాస్ ను ఇండియన్ స్టార్ హీరోగా నిలబెట్టింది. ఈ సినిమా రిలీజై పదేళ్లు అవుతున్నా నిన్న మొన్న రిలీజైనట్లుగా ఉంటుంది. ఇప్పటికీ టీవీల్లో…

‘అర్జున్ S/O వైజయంతి’, ‘ఓదెల 2’.. కలెక్షన్స్ పరిస్దితి ఏమిటి?

వేసవి ఎండలతో జనం ఓ ప్రక్కన చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పరిస్థితి దారుణంగా వుంది. జనాలు సినిమా హాళ్లకు రావడం బాగా తగ్గించేసారు. ఏదైనా ఓ రేంజి హైప్ ఉన్న సినిమా పడితే తప్ప,…

తమన్నా ‘ఓదెల 2’ మూవీ రివ్యూ

ఓదెల గ్రామంలో ఎంతోమంది అమ్మాయిల మాన, ప్రాణాలు తీసిన తిరుపతి ఆత్మకి శాంతి కలగకూడదని ఊరివారంతా తీర్మానిస్తారు. దాంతో అతనికి 'సమాధి శిక్ష' అంటూ శవ సమాధి చేస్తారు. అలా సమాధిలో శిక్ష అనుభవిస్తున్న తిరుపతి ఆత్మ ప్రేతాత్మగా మారి మళ్ళీ…

తమన్నా సూపర్ హైప్!: ఓదెల-2 ప్రీ-రిలీజ్ బ్లాస్ట్ (బిజినెస్ లెక్కలు)

తమన్నా ‘ఓదెల-2’తో నాగసాధువు అవతారంలో అదరగొట్టేందుకు సిద్ధమవుతోంది!ఈ క్రమంలో భారీ బిజినెస్‌తో దుమ్మురేపుతోంది సూపర్‌నేచురల్ థ్రిల్లర్. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌కు వొచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే ఈ సినిమా థియేటర్లలో ఏ స్థాయిలో వర్కవుట్ కాబోతోందో అర్థమవుతోంది! దాంతో ఈ సినిమా బిజినెస్…