Tag: Thaman S

‘కొరియన్ కనకరాజు’గా మెగా హీరో విశ్వరూపం.. గ్లింప్స్ లో షాకింగ్ ట్విస్ట్!

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో వరుణ్ తేజ్. అయితే, గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశపరచడంతో మెగా ప్రిన్స్ ఈసారి ఎలాగైనా గట్టి హిట్ కొట్టాలని ఫిక్స్…

థమన్ పోస్ట్ పై దారుణమైన ట్రోలింగ్‌… ఎందుకు?

SS థమన్ పేరు వినిపిస్తే పాటలకన్నా ముందు సోషల్ మీడియాలో ఆయన చేసే పోస్ట్‌లే గుర్తుకు వస్తున్నాయా? ఇప్పుడూ అదే జరిగింది. “ది రాజా సాబ్” సినిమాకు సంబంధించిన ఓ చిన్న పోస్ట్… కానీ అది పెద్ద ట్రోలింగ్‌కు దారి తీసింది.…

చీకటిని చీల్చిన అఖండ: టీజర్ చివరున్న షాట్‌ను మిస్సవకండి!

అఖండ 2 కోసం ఫ్యాన్స్ ఎంత ఆత్రుతగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ 5 రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైన వేళ— టీమ్ రిలీజ్ చేసిన కొత్త ప‌వ‌ర్‌ఫుల్ టీజర్ నెట్టింట మొత్తం ఒక్కసారిగా షేక్ చేసింది. టీజర్ మొదలవగానే…

తళపతి విజయ్ కుమారుడి ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా,షాకింగ్ మేటర్!

తలపతి విజయ్ తనయుడు జేసన్ సాంజయ్ సినిమా రంగ ప్రవేశం చేశాడు కానీ ట్విస్ట్ ఏంటంటే — హీరోగా కాదు, డైరెక్టర్‌గా!తండ్రి లా యాక్షన్‌లో దూకడం కాదు, కెమెరా వెనక నుంచి స్టైలిష్‌గా తన ముద్ర వేయడానికి జేసన్ సిద్ధమయ్యాడు. అతడి…

‘అఖండ 2’లో శివ శక్తి సీక్వెన్స్ గురించి విన్నారా? – థియేటర్స్ కంపించే సీన్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ – ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే టాలీవుడ్‌లో ఓ పండగ వాతావరణం. ఇప్పుడు ఆ కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ 2 : తాండవం’ సినిమా చుట్టూ ఊహించని స్థాయిలో హైప్ నెలకొంది.…

“బుట్ట బొమ్మ” కాంబినేషన్ బ్రేక్? త్రివిక్రమ్ – థమన్ సెపరేషన్ వెనుక నిజం ఇదే!

త్రివిక్రమ్ సినిమా అంటే థమన్ మ్యూజిక్ — ఈ కాంబో తెలుగు సినిమా ఫ్యాన్స్ మనసుల్లో ఒక బ్రాండ్‌గా మారిపోయింది. “బుట్ట బొమ్మ”, “రాములో రాములా”, “పెనివిటీ” లాంటి పాటలతో ఈ జంట సృష్టించిన మ్యాజిక్ ఇప్పటికీ చెదరలేదు. అయితే ఇప్పుడు,…

“నేనేమన్నా చీమనా?”: ప్రభాస్ ‘ది రాజా సాబ్‌’ ఎలా ఉంది?

ప్రభాస్ ఫ్యాన్స్‌ ఊపిరి బిగపట్టుకుని ఎదురుచూస్తున్న సినిమా ‘ది రాజాసాబ్’! . ఒక్కో అప్‌డేట్ కోసం ఓ లెవెల్‌లో వెయిట్ చేసిన అభిమానులకు మేకర్స్‌ సూపర్ గిఫ్ట్ ఇచ్చేశారు. టీజర్‌కి పడ్డ రెస్పాన్స్‌ వల్ల ఎక్సైట్మెంట్‌ రెట్టింపు అయ్యింది. ఇప్పుడు దానికి…

‘ఓజీ’ లో మరో హీరో ఎవరో తెలుసా? – ఫ్యాన్స్ సమాధానం తమనే!!

యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్నాడు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్‌ని కూడా డామినేట్ చేస్తూ, అన్ని బిగ్ ప్రాజెక్ట్‌లకు మొదటి ఆప్షన్‌గా మారిపోయాడు. పవన్ కళ్యాణ్‌ ‘ఓజీ’ కోసం తమన్ చాలా కాలం నుంచి…

‘ఓజీ’ మూవీ రివ్యూ: పవన్ కళ్యాణ్‌ మాస్ స్వాగ్ పీక్స్‌, కానీ …

ఓ భారత సైనికుడు జపాన్‌లో యుద్ధంలో మరణిస్తాడు. అతని కొడుకు ఓజెస్ గంభీర (పవన్ కళ్యాణ్) ను ఒక స్థానిక గ్యాంగ్‌స్టర్ పెంచుతాడు. మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. కానీ ఒక రోజు ఆ స్థావరంపై శత్రువులు దాడి చేసి అందరినీ చంపేస్తారు.…

‘ఓజీ’ టీమ్ రెమ్యునరేషన్ లీక్ –పవన్ కళ్యాణ్ కు ఎంత ఇచ్చారంటే… !

‘ఓజీ’ రిలీజ్‌కు గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉండగా, సినిమా కంటెంట్, ట్రైలర్, బుకింగ్స్‌తో పాటు పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారిక ప్రకటన లేకపోయినా, వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం పవర్‌స్టార్ ఏకంగా…

హైప్ 300% : ఒక్క యానిమేషన్‌తో సాంగ్ ఎలా షాక్ ఇచ్చిందో చూడండి!

పవన్ కళ్యాణ్, సుజిత్ దర్శకుడు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఓ జి మీద అభిమానుల అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి. హరిహర వీరమల్లూకి సంబంధించిన డిజాస్టర్ ను అందరూ మర్చిపోయేలా చేస్తుందంటున్నారు. ఈ సినిమాలో పవన్ స్టైలిష్ లుక్ లో, ప్రతి…

ప్రభాస్ ఎంట్రీకి ర్యాప్ బాంబ్ – థమన్ మాస్టర్ ప్లాన్!

ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సంక్రాంతి బరిలో సందడి చేయటానికి రంగం సిద్దమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా…