సాయి పల్లవి మిస్సింగ్? నేచురల్ బ్యూటీ సైలెంట్ వెనుక పెద్ద స్కెచ్చే ఉందా!
టాలీవుడ్‌లో నటనకు ప్రాణం పోసే నటీమణుల్లో సాయి పల్లవి రూటే సెపరేట్. ఆమె స్క్రీన్ మీద కనిపిస్తే ఆ మ్యాజిక్కే వేరు. అయితే, గత కొద్దిరోజులుగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒకటే చర్చ.. “సాయి పల్లవి ఏమైంది? ఎందుకు ఎక్కడా కనిపించడం…
